స్కౌట్స్ మరియు గైడ్స్ మాస్టర్

1989 లోనే బెక్కంటి స్కౌట్స్ & గైడ్స్ ఉపాధ్యయ శిక్షణ పూర్తి చేశారు.ఆనాటి నుండి నేటి వరకు క్రమశిక్షణకు మారు పేరైన స్కౌట్స్ & గైడ్స్ కి తమ సేవలందిస్తున్నారు.