పనంటే ఇష్టం-స్ఫూర్తి సర్వేపల్లి

కష్టపడి పనిచెయ్యడమంటే ఇష్టమని ఏది సాధించాలన్నా లక్ష్యంగా పెట్టుకొని ...కష్టపడి పనిచేస్తే విజయం తధ్యమని డా.సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ను స్ఫూర్తిగా తీసుకుని స్వచ్చంద సేవా సంస్థలకు సమన్వయకర్తగా పనిచేస్తూ తన తను నమ్మిన ఆశయాల్ని నెరవేర్చుటకు క్రుషి చేస్తున్నానని బెక్కంటి చెబుతారు.ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లొ చేరి తిరిగి రావడం ...యాద్రుచ్చికంగా ఉపాధ్యయ వ్రుత్తికి రావడం తన పూర్వ జన్మ సుక్రుతమని బెక్కంటి అంటారు.నేను చేసే ప్రతి పనికి నా భార్య,నా మిత్రులు,నా సహచరులు సహకరించడం వల్లనే అనేక విజయాలు సాధించగలిగానని ఈ అసమాన స్థాయికి  చెరుకోవడానికి మూలం నా నా సహ ధర్మచా రిణియేనని తెలిపారు.