రాష్ట్రంలోని 23 జిల్లాలలో A.T.A.-AP (AWARDEE TEACHERS ASSOCIATION) ను స్థాపించి ,ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ రాష్ట్ర అవార్డీ టీచర్స్ యొక్క మన్ననలను అందుకుంటున్నారు .ప్రతియేటా ఉత్తమ ఉపాధ్యాయుల సమ్మేళనాన్ని భద్రాచలంలో ఏర్పాటు చేస్తుండడం గమనార్హం.
ATA Dairy-2013 Released by Hon'ble Deputy Chief Minister Shri.Damodara raja Narasimha at Hyderabad.